షియోమి ఎంఐ11 ఫోన్ అప్ కమింగ్ మొబైల్

షియోమి ఎంఐ11 ఫోన్ అప్ కమింగ్ మొబైల్

అప్ కమింగ్ షియోమి ఎంఐ11 ఫోన్  వస్తున్నట్టుగా ఇసమాచారం. దీని ధర రూ.65,790లుగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

మార్కెట్లో షియోమి ఎంఐ ఫోన్స్ గట్టి పోటినే ఇస్తూ ఉంటాయి. ఆ తరహాలోనే ఇండియాలో 5జి టెక్నాలజీ ఇంకా రాలేదు కాబట్టి 4జి నెట్ వర్క్ సుపోర్ట్ చేసే విధంగానే 5జి సపోర్టింగ్ ఫోన్ లాంచ్ కానుంది…ఇసమాచారం.

ఈ ఫోనులో చెప్పుకో దగ్గ ఫీచర్లు అంటే కెమెరా సెటప్, రామ్, 55 వాట్ చార్జర్, వైర్ లెస్ ఛార్జింగ్ మొదలైన 4జి ఫీచర్లు ఉంటాయి. అయితే అధికంగా మెమరీ పెంచుకునే అవకాశం లేదు. అంటే ఎక్ష్ట్రా మెమరీ కార్డు స్లాట్ ప్రోవైడ్ చేయడం లేదు.

128జిబి లోపులోనే ఫోన్ మెమరీ అందుబాటులో ఉంటుంది. ఇక ఇందులో బిగ్ డిస్ప్లే సైజు 6.81 అంగుళాల తాకే తెర ఉంటుంది. 515 పిక్సెల్ డెన్సిటీతో 1440 x 3200 స్క్రీను రిజల్యుసన్ కలిగి ఉంటుంది.

6.81 inches (17.3 cm) 515 PPI, AMOLED 120 Hz Refresh Rate

ప్రాసెసర్ చూస్తే సింగిల్ కోర్, డ్యూయల్ కోర్, ట్రిపుల్ కోర్, క్వాడ్ కోర్ 2.8గిగా హెడ్జెస్ స్పీడుతో ఉండే స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్ వాడుతున్నారు. 8జిబి రామ్ స్పీడ్ ఫోన్ పెర్ ఫార్మెన్స్ బాగుండడానికి ఉపయోగపడుతుంది.

Octa core (2.84 GHz, Single Core + 2.42 GHz, Tri core + 1.8 GHz, Quad core) Snapdragon 888  8 GB RAM

షియోమి ఎంఐ11 మొబైల్ ఫోన్ కెమెరా సెటప్ చూస్తే, ఫోనుకు బ్యాక్ సైడ్ మూడు కెమెరాలు అమర్చి ఉంటాయి. అవి వరుసగా 108 మెగా పిక్సెల్ + 13 మెగా పిక్సెల్ + 5 మెగా పిక్సెల్ నాణ్యతతో ఉండవచ్చని ఇసమాచారం. ఇంకా ఎల్ఇడి ఫ్లాష్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 20మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది.

108 MP + 13 MP + 5 MP Triple Primary Cameras  Dual LED Flash 20 MP Front Camera

4600ఎంఏహెచ్ సామర్ధ్యం గల బాటరీని ప్రోవైడ్ చేస్తున్నారు. ఈ అప్ కమింగ్ మొబైల్ ఫోన్ క్విక్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. టైప్ సి కేబుల్ ప్రోవైడ్ చేస్తున్నారు.

4600 mAh Quick Charging 4.0 USB Type-C Port

ఇలా ప్రత్యేకతలు కలిగిన్ ఈ అప్ కమింగ్ స్మార్ట్ మొబైల్ మిగిలిన 4జి ఫీచర్లు కూడా కలిగి ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా లేటెస్ట్ ఫీచర్లతో బాటు ట్రెండ్ సృష్టించిన ఫీచర్లు, అవసరమైన ఫీచర్లు అందిచడం టెక్ కంపెనీలు చేసే తెలివైన పని..

ఈ అప్ కమింగ్ స్మార్ట్ మొబైల్ ఇండియాలో ఎప్పుడు అందుబాటులోకి మార్చి మంతులో రావచ్చని ఇసమాచారం…

Home