రెడ్మి 9పవర్ స్మార్ట్ ఫోన్ అరౌండ్ 11కే

రెడ్మి 9పవర్ స్మార్ట్ ఫోన్ అరౌండ్ 11కే

రెడ్మి 9పవర్ స్మార్ట్ ఫోన్ అరౌండ్ 11కే(Xiaomi Redmi 9 Power) ఆన్లైన్లో అందుబాటులో ఉంది. అమెజాన్ ఈరోజు రూ.10,999లలో లభిస్తుంది.

ఈ రెడ్మి మొబైల్ ఫీచర్లు ఈ పోస్టులో తెలుగులో రీడ్ చేయండి.

మంచి సామర్ధ్యం కలిగిన బాటరీ 6000ఎంఏహెచ్ ఈ ఫోనులో ప్రోవైడ్ చేస్తున్నారు. టైపు సి కేబుల్ అందిస్తున్నారు.

బడ్జెట్ ధరలో మంచి ఫీచర్లు అనుకుంటే ఈ ఫోనులో కెమెరా, ప్రాసెసర్, రామ్, బాటరీ, 64జిబి ఇన్ బిల్ట్ మెమరీ తో బాటు 512జిబి వరకు మెమరీ పెంచుకోవచ్చు.

ఇంకా ఫింగర్ ప్రింట్ సెన్సార్ తోబాటు లైట్ సెన్సార్, ప్రాక్సీ మీటర్, కంపాస్ వంటివి ప్రోవైడ్ చేస్తున్నారు. ఈ ఫోనులో ఫింగర్ ప్రింట్ సెన్సార్ సైడ్లో ప్రోవైడ్ చేస్తున్నారు.

వీడియో రికార్డింగ్ 1920×1080 రెజల్యుసన్ తో సెకనుకు 30 ఫ్రేములతో వీడియోలను చిత్రీకరించవచ్చు.

ఈ ఫోనులో నాలుగు కెమెరాలు సెట్ చేసారు.

48 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా (MP f/1.79, Wide Angle Primary Camera)
8 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా (MP f/2.2, Wide Angle, Ultra-Wide Angle Camera)
2 మెగా పిక్సెల్ మాక్రో కెమెరా (MP f/2.4, Macro Camera)
2 మెగా పిక్సెల్ డెప్త్ కెమెరా (MP f/2.4, Depth Camera) ఇలా క్వాడ్ కెమెరాలు ఫోనుకు వెనుకవైపులో వుంటాయి. ఇంకా ఎల్ఇడి ఫ్లాష్ ప్రోవైడ్ చేస్తున్నారు.

అక్ట కోర్ ప్రాసెసర్ 2గిగా హెడ్జెస్ స్పీడు ఉండే ప్రాసెసర్ అందిస్తున్నారు. Octa core (2 GHz, Quad core, Kryo 260 + 1.8 GHz, Quad core, Kryo 260) ఇంకా 4జిబి రామ్ ప్రోవైడ్ చేస్తున్నారు.

డిస్ప్లే 6.53 అంగుళాల తాకే తెరతో ఐపిఎస్ డిస్ప్లే ప్రోవైడ్ చేస్తున్నారు. దీని పిక్సెల్ డెన్సిటీ 395 పిక్సెల్ పర్ ఇంచ్ నాణ్యతతో ఫుల్ హెచ్.డి డిస్ప్లే అందిస్తున్నారు.

దీనిలో ప్రధానమైన ఆకర్షణలు అంటే బాటరీ లైఫ్, ఫుల్ హెచ్.డి డిస్ప్లే, స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. కెమెరా నాణ్యత విషయంలో చెక్ చేసుకోవాలి.