వెబ్ సైట్ లోతక్కువ ధరలో మొబైల్స్

వెబ్ సైట్ లోతక్కువ ధరలో మొబైల్స్

ఫ్లిప్ కార్ట్ 2 గుడ్ వెబ్ సైట్ లో తక్కువ ధరలో మొబైల్స్ లభిస్తాయి. ఇవి సెకండ్ హ్యాండ్ లేదా రిఫర్బిషుడ్ స్మార్ట్ ఫోన్స్ అయ్యి ఉంటాయి. కొన్ని ఫోన్లపై 60శాతం పైగా తగ్గింపు ధరలలో ఈ 2గుడ్ సైటులో చూడవచ్చు.

ఈ వెబ్ సైట్ ప్రత్యేకంగా సెకండ హ్యాండ్ లేకా రిఫర్బిషుడ్ ఐటమ్స్ అమ్మకాలు జరపడానికే ఉంది. వెబ్ సైటులో కనబడే ప్రతి ఐటమ్ క్రింద దాని యొక్క కండిషన్ చూపుతారు. కొత్త ఫోన్స్ కొనడానికి సరిపడా సొమ్ములు లేనప్పుడు సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కొనడం చేస్తూ ఉంటారు.

అల సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కొనాలంటే ఫ్లిప్ కార్ట్ సంస్థ యొక్క 2 గుడ్ వెబ్ సైటు నుండి కొనుగోలు చేయవచ్చు.

2గుడ్ వెబ్ సైటులో ప్రస్తుతం లభిస్తున్న మొబైల్స్

యాపిల్ ఐఫోన్ 6ఎస్ (64జిబి) 44% డిస్కౌంట్ తో రూ.13,799లకు లభిస్తుంది.

రియల్ మీ3 ఫోన్(64జిబి, 4జిబి రామ్ ) 31% డిస్కౌంట్ తో రూ.7,199లకు లభిస్తుంది.

రెడ్మి వై2 ఫోన్(32జిబి, 3జిబి రామ్) 49% డిస్కౌంట్ తో రూ.6,099లకు లభిస్తుంది.

సామ్సంగ్ గాలక్సీ ఏ30 ఫోన్(64జిబి, 4జిబి రామ్) 49% డిస్కౌంట్ తో రూ.8,419లకు లభిస్తుంది.

రెడ్మి నోట్7ప్రో ఫోన్(128జిబి, 6జిబి రామ్) 42% డిస్కౌంట్ తో రూ.10,399లకు లభిస్తుంది.

రెడ్మి నోట్7ప్రో ఫోన్(64జిబి, 6జిబి రామ్) 24% డిస్కౌంట్ తో రూ.12,899లకు లభిస్తుంది.

సామ్సంగ్ గాలక్సీ ఏ10 ఫోన్(32జిబి, 2జిబి రామ్) 33% డిస్కౌంట్ తో రూ.6099లకు లభిస్తుంది.

వన్ ప్లస్ 3 ఫోన్(64జిబి, 6జిబి రామ్) 68% డిస్కౌంట్ తో రూ.7,137లకు లభిస్తుంది.

రెడ్మి నోట్5ప్రో ఫోన్(64జిబి, 4జిబి రామ్) 52% డిస్కౌంట్ తో రూ.7,199లకు లభిస్తుంది.

వివో వి11ఫోన్(64జిబి, 6జిబి రామ్) 63% డిస్కౌంట్ తో రూ.9,099లకు లభిస్తుంది.

రియల్ మీ3ప్రో ఫోన్(64జిబి, 4జిబి రామ్ ) 44% డిస్కౌంట్ తో రూ.8,299లకు లభిస్తుంది.

వివో వై91ఐఫోన్(32జిబి, 2జిబి రామ్) 63% డిస్కౌంట్ తో రూ.5,899లకు లభిస్తుంది.

ఆసుస్ జెన్ ఫోన్ మాక్స్ ప్రో ఎం2(64జిబి, 4జిబి రామ్) 52% డిస్కౌంట్ తో రూ.8,999లకు లభిస్తుంది.

మోటో జి 3థర్డ్ జనరేషన్ (16జిబి, 2జిబి రామ్) 63% డిస్కౌంట్ తో రూ.3,699లకు లభిస్తుంది.

తదితర స్మార్ట్ ఫోన్స్ తక్కువ ధరలో(పాతవి) 2గుడ్ వెబ్ సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.