శాంసాంగ్ గెలాక్సీ ఎస్21 5జి మొబైల్.

శాంసాంగ్ గెలాక్సీ ఎస్21 5జి మొబైల్.

శాంసాంగ్ గెలాక్సీ ఎస్ సిరీస్ ఫోన్లు బ్రాండుకు తగ్గట్టుగా డిజైన్ చేయబడతాయి. అంతకు తగ్గట్టుగా నిర్మాణం ఉంటుందని అంటారు. పెర్ ఫార్మేన్స్ పరంగా ఈ ఫోన్స్ అద్బుతంగా ఉంటాయని, అలాంటి ఎస్ సిరీస్ నుండి వచ్చిన మరొక ఫోన్ Samsung Galaxy S21 శాంసాంగ్ గెలాక్సీ ఎస్21 5జి మొబైల్.

అద్బుతమైన ఫీచర్లు నాణ్యమైన రీతిలో ఉండాలంటే ఎక్కువ ధర పెట్టక తప్పదు. అలా ఈ ఫోన్ ధర రూ.69,999/- లుగా ఉంది. అమెజాన్ నుండి, హప్పి నుండి ఆన్ లైన్లో కొనుగోలు చేయవచ్చు. 91 మొబైల్స్ లో దీని స్పెక్స్ పెర్సెంటేజ్ 97% ఉంది.

ఈ ఫోనులో ఆక్టా కోర్ 2.9గిగా హెడ్జెస్ స్పీడుతో శాంసాంగ్ ఏక్సినో 2100 ప్రాసెసర్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికి 8జిబి రామ్ ప్రొవైడ్ చేస్తున్నారు. సింగిల్ కోరే, ట్రిపుల్ కోర్, క్వాడ్ కోర్ మూడు విధాలుగా ప్రాసెసర్ స్పీడ్ ఆధారపడి ఉంటుంది. Octa core (2.9 GHz, Single Core + 2.8 GHz, Tri core + 2.2 GHz, Quad core) Samsung Exynos 2100  8 GB RAM

డిస్ప్లే సైజ్ ఇతర ఫోన్లతో పోల్చితే కొంచెం తక్కువగానే ఉంటుంది. ఇతర బ్రాండ్లలో 6.5అంగుళాల తాకే తెర ఉంటుంటే ఇందులో 6.2 అంగుళాల డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. 442 పిక్సెల్ తో నాణ్యమైన డెన్సిటీతో సూపర్ ఆమోలెడ్ స్క్రీన్ ప్రొవైడ్ చేస్తున్నారు. 1080 x 2400 పిక్సెల్ స్క్రీన్ రిజల్యూసన్ ఉంది.

6.2 inches (15.75 cm) 424 PPI, Dynamic AMOLED  120 Hz Refresh Rate

శాంసాంగ్ గెలాక్సీ ఎస్21 5జి మొబైల్ బాక్ సైడ్ మూడు కెమెరాలు కలిగి ఉంటుంది. మూడు కెమెరాలు వరుసగా 12మెగా పిక్సెల్ – 64 మెగా పిక్సెల్ – 12 మెగా పిక్సెల్ నాణ్యతతో కెమెరాలు ఉన్నాయి. ఇంకా ఎల్‌ఈ‌డి ఫ్లాష్ కూడా ఉంది. ఫ్రంట్ మాత్రం 12 మెగా పిక్సెల్ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు.

12 MP + 64 MP + 12 MP Triple Primary Cameras  LED Flash  10 MP Front Camera

అందరూ 4000ఎంఏహెచ్ కంటే ఎక్కువ సామర్ధ్యం కలిగిన బ్యాటరీ ప్రొవైడ్ చేస్తుంటే, వీరు 4000ఎంఏహెచ్ సామర్ధ్యంతో బ్యాటరీని అందిస్తున్నారు. ఫాస్ట్ ఛార్జింగ్ సుపోర్ట్ చేస్తుంది. టైప్ సి కేబుల్ ప్రొవైడ్ చేస్తున్నారు.

4000 mAh  Fast Charging  USB Type-C Port

ఫైనల్ గా ఫోను మంచి నాణ్యమైన్ ఫోన్ ఐతే ఇందులో మెమొరీ పెంచుకోవడానికి ఎక్స్ట్రా స్లాట్ లేదు. 128జిబి ఫోన్ మెమొరీ ప్రొవైడ్ చేస్తున్నారు.

4జి – 5జి సుపోర్ట్ చేస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు ఇతర సెన్సార్స్ (Light sensor, Proximity sensor, Accelerometer, Barometer, Compass, Gyroscope)కలవు.

ఓటిజీ సపోర్ట్, గొరిల్లా గ్లాస్, వాటర్ ప్రూఫ్, వైర్ లెస్ ఛార్జింగ్ తదితర ఫీచర్లు కలవు. ఈ ఫోను అమెజాన్ నుండి కొనుగోలు చేయడానికి ఈ క్రింది బటన్ క్లిక్ చేయండి.