రియల్ మీX7 5జి మొబైల్

రియల్ మీX7 5జి మొబైల్

రియల్ మీ ఎక్ష్7 పెర్ఫార్మెన్స్ స్పెక్స్ ఇలా ఉన్నాయి. Octa core (2.4 GHz, Dual Core + 2 GHz, Hexa Core)MediaTek Dimensity 800U6 GB RAM…

అలాగే రియల్ మీX7 5జి మొబైల్ డిస్ప్లే స్పెక్స్ ఇలా ఉన్నాయి. 6.4 inches (16.26 cm)411 PPI, Super AMOLED60 Hz Refresh Rate

ఇంకా ఈ ఫోన్ కెమెరా క్వాలిటీ కూడా బాగుంటుందనే అంటున్నారు. రియల్ మీX7 5జి మొబైల్ డిస్ప్లే స్పెక్స్ ఇలా ఉన్నాయి. 64 MP + 8 MP + 2 MP మూడు కెమెరాలు కలిగి ఉంది. ఇంకా LED Flash కూడా కలిగి ఉంది. 16 MP నాణ్యతతో ఫ్రంట్ కెమెరా కలదు.

ఇక ఈ మొబైల్ బ్యాటరీ 4310 mAh కెపాసిటీ తో ఉంది. 65వాట్ చార్జర్ లబిస్తుంది. టైప్ c కేబల్ ప్రొవైడ్ చేస్తున్నారు.

128జిబి ఫోన్ మెమొరీ ఈ మొబైల్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. 6జిబి రామ్ సాయంతో గేమ్స్ చక్కగా ఆడవచ్చును. ఎటువంటి ఇబ్బంది లేకుండా గేమర్స్ ను ఆకట్టుకోగలదు.

ఈ మొబైల్ బాక్స్ పై ధర 23499/- ఉండగా ఏవైనా ఆఫర్ ఉంటే, సుమారు రూ.20000/- లలో లభించవచ్చు. గ్రే మరియు బ్లాక్ రంగులలో లభిస్తుంటే, ఆండ్రోయిడ్ 10 వెర్సన్ తో వస్తుంది.

లైట్ వైట్ 5జి స్మార్ట్ ఫోన్ కానీ ఎక్స్పాండబుల్ మెమొరీ కార్డు స్లాట్ లేకపోవడం మైనస్ పాయింట్ చెప్పవచ్చును.