రియల్ మీ మొబైల్ డేస్ బెస్ట్ మొబైల్ ఆఫర్స్

రియల్ మీ మొబైల్ డేస్ బెస్ట్ మొబైల్ ఆఫర్స్

రియల్ మీ మొబైల్ డేస్ బెస్ట్ మొబైల్ ఆఫర్స్… ఆన్ లైన్ ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తూ, బెస్ట్ ఆఫర్స్ వచ్చే వరకు వెయిట్ సెహ్సే వారికి ఫ్లిప్ కార్ట్ మొబైల్స్ ఆఫర్స్ నడుస్తుంది.

టుడే బెస్ట్ డీల్స్ కోసం ఎదురు చూసేవారికి ఫ్లిప్ కార్ట్ వెబ్ సైటులో రియల్ మీ డేస్ నడుస్తున్నాయి.

రియల్ మీ రియల్ మీ అంటేనే బడ్జెట్ ధరలో బెస్ట్ మొబైల్ అని ప్రసిద్ది చెందింది. టచ్ ఫోన్లో బ్రాండ్ ఫోన్ అంటూ సామ్సంగ్ తర్వాత రెడ్మి ఇప్పుడు రియల్ మీ ఫోన్స్ ఫాషన్ అయ్యింది.

ఈ రియల్ మీ మొబైల్స్ బడ్జెట్ ధరలో లేటెస్ట్ మొబైల్స్ ఫోన్స్ ఫ్లిప్ కార్ట్ వెబ్ సైటులో ఆఫర్స్ ప్రారంభం అయ్యాయి. ఈనెల 15వ తేది నుండి ఈనెల 19వ తేదీ వరకు ఫ్లిప్ కార్ట్ లేటెస్ట్ మొబైల్ ఆఫర్స్ అందుబాటులో ఉంటాయి. ఫ్లిప్ కార్ట్ వెబ్ సైటులో మీరు ఈ ఆఫర్స్ చూడవచ్చు. ఫ్లిప్ కార్ట్ వెబ్సైటులోకి వెళ్ళడానికి ఇవే అక్షరాలు ఇక్కడే క్లిక్ చేయండి.

రియల్ మీ మొబైల్ డేస్ బెస్ట్ మొబైల్ ఆఫర్స్
రియల్ మీ మొబైల్ డేస్ బెస్ట్ మొబైల్ ఆఫర్స్

రియల్ మీ నార్జో 20ప్రో ఫీచర్లు: 6 జిబి రామ్  64 జిబి ఫోన్ మెమరీ ఇంకా 256 జిబి వరకు మెమరీ పెంచుకోవచ్చు. 6.5 అంగుళాల ఫుల్ హెచ్.డి డిస్ప్లే ఉంటుంది. బ్యాక్ సైడ్ 48 మెగా పిక్సెల్  + 8 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్ + మెగా పిక్సెల్ కెమెరాలు కలవు 16 మెగా పిక్సెల్ కెమెరా కలదు. 4500 ఎంఏహెచ్ బాటరీ ఉంటుంది. మీడియా టెక్ హీలియో జి95 ప్రాసెసర్ 65 వాట్ చార్జర్ కలదు

రియల్ మీ మొబైల్ డేస్ బెస్ట్ మొబైల్ ఆఫర్స్

రియల్ మీ 7 ఫీచర్లు: 6 జిబి రామ్  64 జిబి ఫోన్ మెమరీ ఇంకా 256 జిబి వరకు మెమరీ పెంచుకోవచ్చు. 6.5 అంగుళాల ఫుల్ హెచ్.డి డిస్ప్లే ఉంటుంది. బ్యాక్ సైడ్ 64 మెగా పిక్సెల్  + 8 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్ కెమెరాలు కలవు 16 మెగా పిక్సెల్ కెమెరా కలదు. 5000 ఎంఏహెచ్ బాటరీ ఉంటుంది. మీడియా టెక్ హీలియో జి95 ప్రాసెసర్ 65 వాట్ చార్జర్ కలదు

రియల్ మీ మొబైల్ డేస్ బెస్ట్ మొబైల్ ఆఫర్స్
రియల్ మీ మొబైల్ డేస్ బెస్ట్ మొబైల్ ఆఫర్స్

రియల్ మీ 7ప్రో ఫీచర్లు: 6 జిబి రామ్  128 జిబి ఫోన్ మెమరీ ఇంకా 256 జిబి వరకు మెమరీ పెంచుకోవచ్చు. 6.4 అంగుళాల ఫుల్ హెచ్.డి డిస్ప్లే ఉంటుంది. బ్యాక్ సైడ్ 64 మెగా పిక్సెల్  + 8 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్ కెమెరాలు కలవు 32 మెగా పిక్సెల్ కెమెరా కలదు. 5000 ఎంఏహెచ్ బాటరీ ఉంటుంది. స్నాప్ డ్రాగన్ 720జి ప్రాసెసర్ 65 వాట్ చార్జర్ కలదు

రియల్ మీ మొబైల్ డేస్ బెస్ట్ మొబైల్ ఆఫర్స్

ఈ రియల్ మీ 7ఐ ఫీచర్లు: 4 జిబి రామ్ 64 జిబి ఫోన్ మెమరీ ఇంకా 256 జిబి వరకు మెమరీ పెంచుకోవచ్చు. 6.6 అంగుళాల ఫుల్ హెచ్.డి డిస్ప్లే ఉంటుంది. బ్యాక్ సైడ్ 64 మెగా పిక్సెల్  + 8 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్ కెమెరాలు కలవు 16 మెగా పిక్సెల్ కెమెరా కలదు. 5000 ఎంఏహెచ్ బాటరీ ఉంటుంది. స్నాప్ డ్రాగన్ 662జి ప్రాసెసర్ 18 వాట్ చార్జర్ కలదు

ఇంకా మరిన్ని రియల్ మీ టుడే బెస్ట్ ఆఫర్స్ లేటెస్ట్ మొబైల్ ఆఫర్స్ ఫ్లిప్ కార్ట్ వెబ్ సైటులో చూడవచ్చు.