వివో వై31 4జి మొబైల్ ఫీచర్లు

Friday, 12th February, 2021 / 06:32:15

బుడ్జెట్ ధర కన్నా కొంచెం ఎక్కువ అంటే 15వేల రూపాయలలో మంచి ఫోన్ వివో వై31 ఫోన్ కూడా చెప్పవచ్చు. ఈ బ్యాటరీ, కెమెరా సెటప్, ప్రాసెసర్ స్పీడ్, డిస్ప్లే సైజ్ ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇంకా ఇండియాలో 5జి అందుబాటులో రాలేదు కాబట్టి వివో వై31 4జి మొబైల్ కొనుగోలు చేయవచ్చు. ఎందుకంటే 5జి అందుబాటులోకి తెచ్చి, వాడుకలో వచ్చేసరికి టెక్నాలజి మరిన్ని మార్పులు రావచ్చు. కాబట్టి ప్రస్తుతం కొత్త ఫోన్ అవసరం అయినవారికి వివో వై31 […]

ReadMore

ఒప్పో రెనో5 ప్రొ 5జి మొబైల్

Friday, 12th February, 2021 / 05:59:23

ప్రీమియం ఫోన్లలో మంచి పెర్ ఫార్మెన్స్ ఇవ్వగలిగే ఫోన్లలో ఒప్పో రెనో5 ప్రొ 5జి మొబైల్ కూడా ఉంటుందని చెప్పవచ్చు. ఇందులో ప్రాసెసర్ మరియు రామ్ వలన ఫోను స్పీడుగా పనిచేస్తుంది. గేమింగుకు అనుకూలంగా ఉంటుంది. ఇంకా డిస్ప్లే బ్యాటరీ, కెమెరా నిర్మాణంతో మొబైల్ ఆకట్టుకుంటుంది. దీని ధర రూ.35,990/- లతో ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్ నుండి కొనుగోలు చేయవచ్చును. ఇంకా అమెజాన్ వెబ్ సైట్ నుండి కూడా కొనుగోలు చేయవచ్చు. ఒప్పో రెనో5 ప్రొ […]

ReadMore

షియోమీ పోకో ఎం3 4జి మొబైల్

Thursday, 11th February, 2021 / 06:16:39

బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు అంటే అందరూ ముందుగా చూసేదీ షియోమీ ఫోన్లవైపే… ఎందుకంటే రెడ్మి1 1జిబి రామ్ కలిగిన ఫోన్లను తక్కువ ధరలో పరిచయం చేసింది, ఈ సంస్థే. ఇప్పుడు ఈ సంస్థ నుండి పోకో సిరీస్ లో భాగంగా షియోమీ పోకో ఎం3 4జి మొబైల్ విడుదల అయింది. ఈ ఫోను బుడ్జెట్ ధరలో అంటే సుమారు పదివేల రూపాయలలో లభించే ఫోన్లలో ఇది రూ.10,999/-లలో ఆన్లైన్లో లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ ద్వారా దీనికి కొనుగోలు […]

ReadMore

షియోమీ ఎంఐ10ఐ 4జి5జి మొబైల్

Thursday, 11th February, 2021 / 05:28:46

ప్రీమియం ఫోన్లలో మంచి ధరలో మంచి ఫీచర్లు అంటే రియల్ మీ లేదా షియోమీ ఫోన్లను చూజ్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు షియోమీ నుండి ఎంఇ10ఐ మొబైల్ ఆకట్టుకునే ఫీచర్లతో ఆన్లైన్ మార్కెట్లో అందుబాటులో ఉంది. షియోమీ ఎంఐ10ఐ 4జి5జి మొబైల్ ప్రస్తుతం ఇండియాలో 4జి నెట్ వర్క్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోను ధర రూ.27990/- లలో ఫ్లిప్ కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇక ఈ మొబైల్ ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ 750జి. 2.2 […]

ReadMore

రియల్ మీ ఎక్స్7ప్రొ 5జి మొబైల్

Thursday, 11th February, 2021 / 04:51:18

రియల్ మీ ఎక్స్7ప్రొ 5జి మొబైల్ రియల్ మీ మొబైల్స్ ఎక్కువగా ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తూ ఉంటారు. ఇప్పుడు రియల్ మీ ఎక్స్7ప్రొ 5జి మొబైల్ నందు ఫీచర్లు ఏమి ఉన్నాయో చూద్దాం. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.29,999/-లు గా ఉంది. ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ మొబైల్ ఫోన్ పెర్ ఫార్మేన్స్ విషయానికొస్తే, ఇది ఆక్టా కోర్ 2.6 గిగా హెడ్జెస్ స్పీడు కలిగి ఉంటుంది. మీడియా టెక్ […]

ReadMore

ఒప్పో కె7ఎక్స్ 5జి మొబైల్

Wednesday, 10th February, 2021 / 10:06:17

ఒప్పో కె7ఎక్స్ 5జి మొబైల్ మంచి నిర్మాణం కలిగి ఆకట్టుకునే ఫీచర్లు ఈ ఫోనులో కనబడుతున్నాయి. అందుబాటులో ఉండే ఇసమాచారం వలన ఈ విషయం బోధపడుతుంది. అయితే ఈ ఫోనులో ప్రధానంగా కనబడే స్పెక్స్ చూస్తే, 720 మీడియా టెక్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్ 2గిగా హెడ్జెస్ స్పీడుతో ఉంటుంది. దీనికి తోడు 6జిబి రామ్ వలన ఫోను పర్ ఫార్మెన్స్ బాగుండే అవకాశాలు ఎక్కువ. Octa core (2 GHz, Dual Core + 2 […]

ReadMore

శాంసాంగ్ గెలాక్సీ ఎఫ్62 మొబైల్

Wednesday, 10th February, 2021 / 09:46:36

ఎప్పటి నుండో ఉండే బ్రాండ్స్ మనపై మంచి ముద్రనే వేస్తాయి. అలాంటి బ్రాండ్లలో సరసమైన్ ధరలో బెస్ట్ ఫీచర్లు అందిస్తే, వెంటనే అటువంటి మొబైల్ వైపు మనసు వెళుతుంది. అలాంటి బ్రాండ్లలో శాంసాంగ్ మొబైల్ కంపెనీ కూడా ఉంటుంది. శాంసాంగ్ గెలాక్సీ ఎఫ్62 మొబైల్ రాబోతుంది. ఇండియా లో 4జి సపోర్ట్ చేస్తుందట. ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్ నందు శాంసాంగ్ గెలాక్సీ ఎఫ్62 ఈ నెల 22వ తేదిన అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. శాంసాంగ్ గెలాక్సీ ఎఫ్62 మొబైల్ ఫోను శాంసాంగ్ ఆక్టా కోర్ 2.73 ఏక్సినోస్ ప్రాసెసర్ తో […]

ReadMore

నోకియా 8.3 5జి మొబైల్

Wednesday, 10th February, 2021 / 09:24:35

నోకియా ఫీచర్ ఫోన్లు ట్రెండుగా ఉన్నప్పుడు అగ్రగామి మొబైల్ మాన్యుఫాక్చర్ కంపెనీ. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ వచ్చాక నోకియా వెనకబడి మరలా పునప్రవేశం చేసింది. 5జి స్మార్ట్ ఫోన్లలో భాగంగా నోకియా నుండి నోకియా 8.3 5జి మొబైల్ రానుందని ఇసమాచారం. గతంలో నాణ్యతకు ప్రామాణికంగా నిలిచిన నోకియా కంపెనీ నుండి వచ్చే స్మార్ట్ ఫోన్స్ నోకియా అభిమానులకు చేరువ అవుతున్నట్టే ఉంది. నోకియా 8.3 5జి మొబైల్ ఈ క్రింది విధంగా ఉంటాయని ఇసమాచారం. ఐతే […]

ReadMore

వివో జెడ్6 5జి మొబైల్ ఫోను

Wednesday, 10th February, 2021 / 08:54:52

4జి నుండి 5జీకి నెట్ వర్క్ అప్ గ్రేడ్ అవ్వబోయే సమయంలో మనకు రాబోతున్న స్మార్ట్ మొబైల్స్ పైన కూడా ఆసక్తి పెరుగుతుంటుంది. ఆ క్రమంలో 5జి స్మార్ట్ ఫోన్లలో మన ముందుకు రానున్న మొబైల్స్ లలో వివో జెడ్6 5జి మొబైల్ ఫోను ఒక్కటి ఇప్రచారంలో ఉంది. ఈ స్మార్ట్ మొబైల్ 5జి నెట్ వర్క్ సపోర్ట్ చేస్తూ, ఈ క్రింది స్పెక్స్ ఉంటాయని ఇఅంచనాలు ఉంటే, ఈ ఫోను ఫీచర్లు చూద్దాం. వివో జెడ్6 […]

ReadMore

రియల్ మీ క్యూ2 5జి మొబైల్

Wednesday, 10th February, 2021 / 07:26:41

5జి మొబైల్స్ నందు కొత్తగా వచ్చే స్మార్ట్ ఫోన్లలో రియల్ మీ నుండి మరొక మొబైల్ రియల్ మీ క్యూ2 5జి మొబైల్. ఇది కూడా త్వరలో రాబోయే స్మార్ట్ ఫోనుగానే ఇప్రచారంలో ఉంది. రియల్ మీ క్యూ2 మొబైల్ స్పెసిఫికేషన్స్ ఈ క్రింది విధంగా ఉండవచ్చును. రియల్ మీ క్యూ2 5జి మొబైల్ పెర్ ఫార్మేన్స్ స్పెక్స్ ఆక్టా కోర్ మీడియా టెక్ ప్రాసెసర్ 2.4 గిగా హెడ్జెస్ వేగమో డ్యూయల్ కోర్ గా లభించనుంది. […]

ReadMore

Posted by

Realme New Mobiles బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ Mobiles tech in telugu upcoming mobiles