మోటో ఇ7 బడ్జెట్ మొబైల్ ఫోన్

మోటో ఇ7 బడ్జెట్ మొబైల్ ఫోన్

ఆకట్టుకునే డిజైన్ లో మోటో ఇ7 బడ్జెట్ మొబైల్ ఫోన్ ఫోన్… అందుబాటు ధరలో ఉండే మొబైల్స్ లిస్టులో మోటో ఇ సిరిస్ ఫోన్స్ కూడా ఉంటాయి.

సరసమైన ధరలో ఇష్టమైన మొబైల్ ఫీచర్లు అంటే బడ్జెట్ ధరలో లభించే ఫోన్లనే వెతుకుతూ ఉంటారు. అలా మొబైల్స్ అందించే బ్రాండ్లలో మోటో కూడా ఉంటుంది.

మోటో మొబైల్ ఫోన్లలో మోటోఇ సిరిస్ వెరీ పాపులర్ అంటారు. బడ్జెట్ ధరలో ఈ మొబైల్ ఫోన్స్ ఉంటాయి. ఇప్పుడు మోటోఇ సిరిస్ లో కొత్తగా మరొక మొబైల్ లాంచ్ రానుంది.

ఫిబ్రవరి 19 2021 తేదిన ఫ్లిప్ కార్ట్ వెబ్ సైటులో లాంచ్ కానుంది.

ప్రత్యేకతలు:

5000 ఎంఏహెచ్ బాటరీ

4జిబి రామ్ + 64జిబి ఇంటర్నల్ స్టోరేజ్

ఈ మొబైల్ ఫోన్ ఫీచర్లు:

6.5 అంగుళాల హెచ్.డి డిస్ప్లే, ఫింగర్ ప్రింట్ సెన్సార్, స్టాక్ ఆండ్రాయిడ్, 13 మెగా పిక్సెల్ డ్యూయల్ కెమెరా, టైపు సి చార్జర్ కేబుల్, అక్ట కోర్ ప్రాసెసర్, 1టిబి ఎక్స్టర్నల్ మెమరీ ఛాయస్ తదితర ఫీచర్లు ఈ ఫోనులో ఉండబోతున్నాయి.

ఈ ఫోనులో మీడియా టెక్ హీలియోజి25 చిప్ సెట్ ప్రాసెసర్ ప్రోవైడ్ చేస్తున్నారు. ఆండ్రాయిడ్ 10 వెర్సన్ తో ఈ ఫోను రానుంది.

దీని ధర ఎరౌండ్ 10కె లో ఉండవచ్చు.

పూర్తీ మోటో7 ఇపవర్ ఫీచర్లు తెలియాలంటే ఫిబ్రవరి 19 వరకు వెయిట్ చేయాలి.

ఇతర మొబైల్స్ గురించి కూడా చుడండి

లెనోవో టాబ్ పి11 ప్రో టాబ్లెట్ రిలీజ్

రెడ్మి 9పవర్ స్మార్ట్ ఫోన్ అరౌండ్ 11కే

నోకియా5.4 4జి స్మార్ట్ మొబైల్

వివో వై31 4జి మొబైల్ ఫీచర్లు