లెనోవో టాబ్ పి11 ప్రో టాబ్లెట్ రిలీజ్

లెనోవో టాబ్ పి11 ప్రో టాబ్లెట్ రిలీజ్

టాబ్ పేరు లెనోవో టాబ్ పి11 ప్రో (Lenovo Tab P11 Pro)

బడ్జెట్ లెనోవో టాబ్స్ బాగుంటాయని ప్రతీతి.

అలాగే ప్రీమియం టాబ్స్ అయినా ఫీచర్స్ ఎక్కువగా ఉంటాయని ప్రతీతి.

ఇప్పుడు లెనోవో టాబ్ ఒక మినీ కంప్యూటర్ మాదిరిగా ఉంటుంది.

ఈ టాబ్ ధర ₹44,999లతో ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్ నందు కొనుగోలు చేయవచ్చు.

ఎందుకు ఈ టాబ్ మినీ పిసి వలె పని చేయగలదు అంటే దీని స్పెసిఫికేసన్స్ ఆ విధంగా ఉన్నాయి. లెనోవో టాబ్ పి11 ప్రో ఫీచర్లు…

లెనోవో పి11 ప్రో సింగిల్ సిమ్ పెట్టడానికి అనువుగా సింగిల్ స్లాట్ ఉంటుంది. ఇక ఇది ౩జి మరియు 4జి నెట్ వర్క్స్ సపోర్ట్ చేస్తుంది. ఇందులో 5జి నెట్ వర్క్ సదుపాయం లేదు.  

ఇంకా వోల్టే, వైఫై, వాయిస్ కాల్, ఫింగర్ ప్రింట్, పేస్ అన్ లాక్, డ్యూయల్ మైక్రో ఫోన్, డాల్బీ సౌండ్, ఎస్.డి కార్డు మద్దతు, ఆఫీస్, ఇకంపాస్ మరియు ఇతర సేన్సార్స్ కలవు.

లెనోవా టాబ్ పి 11 ప్రో ఫీచర్లలో, 6 జిబి ర్యామ్, డ్యూయల్ 8 ఎంపి సెల్ఫీ స్నాపర్స్, ఫేస్ అన్‌లాక్ కోసం టోఫ్ సెన్సార్ మరియు క్విక్ ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కలదు. లెనోవా టాబ్ పి 11 ప్రో 11.5-అంగుళాల ఒఎల్‌ఇడి డిస్‌ప్లేను 2,560 x 1,600 పిక్సెల్స్ రిజల్యూషన్ స్క్రీను కలదు.

ప్రధానంగా ఈ టాబ్ యొక్క ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ 730జి అక్ట కోర్ 2.2గిగా హెడ్జెస్ స్పీడుతో ఉండే విధంగా టాబ్ నిర్మాణ ఉంది. 6జిబి రామ్ మరియు 11.5 అంగుళాల తెర వలన ఇది ఒక మినీ లాప్ టాప్ మాదిరి వాడుకోవచ్చని చెప్పవచ్చు.

128జిబి ఇన్నర్ మెమరీ ఇంకా మెమరీ పెంచుకునే విధంగా మెమరీ కార్డు స్లాట్ ఉంది. కెమెరాలు బ్యాక్ సైడ్ 13 మెగా పిక్సెల్ + 5 మెగా పిక్సెల్ క్వాలిటీ కలిగిన రెండు కెమెరాలు అమరిక ఉంటుంది. ఫ్రంట్ 8మెగా పిక్సెల్ + 8 మెగా పిక్సెల్ క్వాలిటీ కలిగిన కెమెరా నిర్మాణం చేసారు.

2560 x 1600 రిజల్యుసన్ తో 11.5 అంగుళాల డిస్ప్లే ఉంది. 8600ఎంఏహెచ్ సామర్ధ్యం కలిగిన బాటరీ ఇంకా ఇది ఆండ్రాయిడ్ 10 వెర్సన్ తో వస్తుంది.

Lenovo Tab P11 Pro

6 GB RAM – 128 GB ROM – Expandable Upto 256 GB – 29.21 cm (11.5 inch) Quad HD Display –
13 MP Primary Camera – 8 MP Front – Android 10 Operating System – 8600 mAh Lithium-ion Polymer Battery – Voice Call (Single Sim, LTE) Qualcomm Snapdragon 730G Octa Core Processor

లెనోవో టాబ్ ఫ్లిప్ కార్ట్ నుండి కొనుగోలు చేయడానికి ఈ క్రింది బటన్ క్లిక్ చేయండి.