EMIపై కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్న లేటెస్ట్ మొబైల్

EMIపై కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్న లేటెస్ట్ మొబైల్

EMIపై కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్న లేటెస్ట్ మొబైల్ మోడల్స్ ఏంటి?

bajaj ఫైనాన్సు ద్వారా ప్రస్తుతం అందుబాటులో ఉన్న న్యూ ఫోన్స్ ఈ పోస్టులో చూద్దాం.

బడ్జెట్ ధరలో మంచి ఫీచర్లను అందించే సంస్థలలో వివో బ్రాండ్ కూడా ఉంటుంది.

ఈ బ్రాండ్ నుండి వస్తున్నా వై సిరిస్ లో వివో మొబైల్ వై20 ఇఎంఐ పద్దతిలో bajaj ఫైనాన్సు నుండి కొనుగోలు చేయవచ్చు. దీని ధర ₹ 12,990 లు అయితే దీని ప్రధాన ఫీచర్లు ఈ క్రింది లైనులో చుడండి.

Vivo Mobile Y20 (4 GB / 64 GB) Blue (13 MP | 8 MP | 4 GB | 64 GB)

వివో బ్రాండ్ నుండి మరొక సిరిస్ వి సిరిస్ మొబైల్స్. ప్రీమియం ధరలలో లభించే ఈ సిరిస్ లో వివో మొబైల్  వి20 స్మార్ట్ ఫోన్. బజాజ్ ఫైనాన్సులో దీని ధర ₹ 24,990 లుగా ఉంది. వివో వి20 మొబైల్ ప్రధాన ఫీచర్లు ఈ క్రింది లైనులో చుడండి.

Vivo Mobile V20 (8 GB / 128 GB) Sunset Melody (64 MP | 44 MP | 8 GB | 128 GB)

లేటెస్ట్ ఫీచర్లతో కలిగిన మొబైల్స్ బడ్జెట్ ధరలో అందించే బ్రాండ్లలో ముందుండేవి రెడ్మి మొబైల్స్.

ఇప్పుడు రెడ్మి నుండి నోట్ 9ప్రో మోడల్ బజాజ్ ఫైనాన్సులో ఇఎంఐ పద్దతిలో కొనుగోలు చేయడానికి అందుబాటులో కలదు. దీని ప్రస్తుత ధర బజాజ్ ఫైనాన్సులో వెబ్ సైటులో ₹ 13,999 లుగా ఉంది. దీని ప్రధాన ఆకర్షణ ఫీచర్లు ఈ క్రింది లైనులో చుడండి.

Redmi Mobile Note 9 Pro (4 GB / 128 GB) Black (48 MP | 16 MP | 4 GB | 128 GB)

ఒప్పో ఫోన్స్ బెటర్ ఫీచర్లను అందిస్తూ మొబైల్ వినియోగదారులను ఆకట్టుకుంటుంది.

ఈ బ్రాండ్ నుండి ఎఫ్ సేరిస్లో ఎఫ్17 ప్రో మొబైల్ బజాజ్ ఫైనాన్సులో ఇఎంఐ పద్దతిలో కొనుగోలు చేయడానికి అందుబాటులో కలదు. దీని రేట్ ₹ 21,490 లుగా బజాజ్ ఫైనాన్సులో వెబ్ సైటులో ఉంది. ఈ ఫోను ఫీచర్లు ఈ క్రింది లైనులో చుడండి.

OPPO Mobile F17 Pro ( 8 GB / 128 GB) White (48 MP | 16 MP | 8 GB | 128 GB)

సామ్సంగ్ బ్రాండ్ అంటే ఎక్కువమందికి గురి ఎక్కువ. ఆండ్రాయిడ్ ఒఎస్ వచ్చాక దీనికి డిమాండ్ పెరిగింది. ఇప్పుడు సామ్సంగ్ ఏ సిరిస్ నుండి వచ్చిన సామ్సంగ్ గాలక్సీ ఏ21 బజాజ్ ఫైనాన్సులో వెబ్ సైటులో ఇఎంఐ పద్దతిలో కొనుగోలు చేయడానికి ₹ 14,999 ధరలో అందుబాటులో ఉంది. దీని ఫీచర్లు ఈ క్రింది లైనులో చుడండి.

Samsung Mobile Galaxy A21 (4 GB/64 GB) Black (48 MP | 13 MP | 4 GB | 64 GB)

పాపులర్ బ్రాండ్లలో ఒక్కటి అయినా ఒప్పో నుండి వచ్చిన మరొక మోడల్ ఒప్పో ఏ15 బజాజ్ ఫైనాన్సులో వెబ్ సైటులో ఇఎంఐ పద్దతిలో కొనుగోలు చేయడానికి ₹ 9,990 ధరలో అందుబాటులో ఉంది. దీని ఫీచర్లు ఈ క్రింది లైనులో చుడండి.

Oppo Mobile A15 (3+32) Black (13 MP | 5 MP | 3 GB | 32 GB )

వివో మొబైల్స్ వై51 స్మార్ట్ ఫోన్ ఇఎంఐ పద్దతిలో కొనుగోలు చేయడానికి బజాజ్ ఫైనాన్సులో వెబ్ సైటులో ₹ 17,990 ధరలో అందుబాటులో ఉంది. దీని ఫీచర్లు ఈ క్రింది లైనులో చుడండి.

Vivo Mobile Y51 (8 GB / 128 GB) Crystal Symphony (48 MP | 16 MP | 8 GB | 128 GB)

సామ్సంగ్ ఏ సిరిస్ నుండి వచ్చిన సామ్సంగ్ గాలక్సీ ఏ71 బజాజ్ ఫైనాన్సులో వెబ్ సైటులో ఇఎంఐ పద్దతిలో కొనుగోలు చేయడానికి ₹ 27,499 ధరలో అందుబాటులో ఉంది. దీని ఫీచర్లు ఈ క్రింది లైనులో చుడండి.

Samsung Mobile Galaxy A71 (8 GB/128 GB) Blue (64 MP | 32 MP | 8 GB | 128 GB)

పాపులర్ బ్రాండ్ వివో మొబైల్స్ వి20 ఎస్ఇ స్మార్ట్ ఫోన్ ఇఎంఐ పద్దతిలో కొనుగోలు చేయడానికి బజాజ్ ఫైనాన్సులో వెబ్ సైటులో ₹ 20,990 ధరలో అందుబాటులో ఉంది. దీని ఫీచర్లు ఈ క్రింది లైనులో చుడండి.

Vivo Mobile V20 SE (8 GB / 128 GB) Black (48 MP | 32 MP | 8 GB | 128 GB)

ఫేమస్ బ్రాండ్ సామ్సంగ్ ఏ సిరిస్ నుండి వచ్చిన సామ్సంగ్ గాలక్సీ ఏ31 బజాజ్ ఫైనాన్సులో వెబ్ సైటులో ఇఎంఐ పద్దతిలో కొనుగోలు చేయడానికి ₹ 17,999 ధరలో అందుబాటులో ఉంది. దీని ఫీచర్లు ఈ క్రింది లైనులో చుడండి.

Samsung Mobile Galaxy A31 (6 GB/128 GB) White (48 MP | 20 MP | 6 GB | 128 GB)

Home