టెక్నాలజీ ఫీచర్లు చెక్ చేయండి ఆఫర్లలో మొబైల్ కొనే ముందు

టెక్నాలజీ ఫీచర్లు చెక్ చేయండి ఆఫర్లలో మొబైల్ కొనే ముందు

మొబైల్ ఫోన్స్ ఆఫర్స్? టెక్నాలజీ? టెక్నాలజీ ఫీచర్లు చెక్ చేయండి ఆఫర్లలో మొబైల్ కొనే ముందు… టెక్నాలజీ 4జి నుండి 5జికి అప్ గ్రేడ్ అయ్యే సమయం.

మొబైల్ ఫోన్స్ గురించి బెస్ట్ ఆఫర్స్ చూసే ముందు ఆయా మొబైల్స్ యొక్క ఫీచర్లు చూడాలి. మొబైల్ ఫోన్ ప్రైస్ చూడడం ఎంత ముఖ్యమో ఆయా ఫోన్ల ఫీచర్లు ఎలా ఉన్నాయి? చూడాలి ముఖ్యంగా ఆఫర్స్ అన్నారంటే అవి మార్కెట్లోకి వచ్చి ఎంత కాలం అయ్యింది? ఇది ప్రధానం…

ఎందుకంటే ఆఫర్స్ అంటే స్టాక్ ఉన్న మొబైల్స్ అమ్ముకోవడానికి ఉండవచ్చు. లేదా ఆఫర్స్ కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఫోన్ల కొరకు ప్రకటిస్తూ ఉంటారు. ఇలాంటి లేటెస్ట్ న్యూ మోడల్స్ గురించిన మొబైల్స్ ఆఫర్స్ చూడడంతో బట్టు ఆయా ఫీచర్లు టెక్నాలజీ లేటెస్ట్ ? పాత టెక్నాలజీతో వచ్చే మోడల్స్ కూడా ఆఫర్స్ ద్వారా అమ్మకాలకు పెడుతూ ఉంటారు.

ఆన్ లైన్లో టుడే బెస్ట్ డీల్స్ ఉంటే, అవి ఎప్పుడు లాంచ్ అయ్యయో ఒక్కసారి చెక్ చేసుకోవడం మేలు.

టెక్నాలజీ ఫీచర్లు చెక్ చేయండి ఆఫర్లలో మొబైల్ కొనే ముందు
టెక్నాలజీ ఫీచర్లు చెక్ చేయండి ఆఫర్లలో మొబైల్ కొనే ముందు

టెక్నాలజీ 4జి నుండి 5జికి మారబోయే

ఇప్పుడు టెక్నాలజీ 4జి నుండి 5జికి మారబోయే సమయం. కాబట్టి 4జి స్మార్ట్ ఫోన్లపై మంచి మంచి ఆన్ లైన్ ఆఫర్స్ లేటెస్ట్ ఆఫర్స్ గా వస్తూనే ఉంటాయి. మన దగ్గర 4జి ఫోన్ లేకపోతే 4జి ఫోన్ లేటెస్ట్ న్యూ ఆఫర్స్ కోసం చూసి ఆ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

కానీ కండిషన్ లో ఉన్న 4జి ఫోన్ వదిలి కొత్త 4జి ఫోన్ ఆఫర్స్ కోసం చూడడం దండగ… ఫోన్ కండిషన్ బాగోకపోతే, కొత్త ఫోన్ల ఆఫర్స్ చూడవచ్చు.

ఇక ఎక్కువ డబ్బులు పెట్టి కొనేవారికి 5జి టెక్నాలజీతో కూడిన ఫోన్లు ఆన్లైన్ మార్కెట్లో లభిస్తున్నాయి. అయితే ఇంకా ఇండియాలో 5జి టెక్నాలజీ అందుబాటులోకి రాలేదు. ఇప్పుడు 5జి ఫోన్ చేతిలో ఉన్న 4జి నెట్ వర్క్ ఫీచర్లతోనే ఫోన్ ఉపయోగించాలి.

టెక్నాలజీ ఫీచర్లు చెక్ చేయండి ఆఫర్లలో మొబైల్ కొనే ముందు
టెక్నాలజీ ఫీచర్లు చెక్ చేయండి ఆఫర్లలో మొబైల్ కొనే ముందు

లేటెస్ట్ గాడ్జెట్ల కోసం సెర్చ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్స్ పై ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. అలాంటి సమయంలో మనసులో ఏదైనా మోడల్ పై మోజు పెరిగితే మంచి ఫీచర్లు ఉన్న ఫోన్ అందుబాటులో ఉన్నా సరే మన మనసులో నిలిచిపోయిన మోడల్ ఫోన్ కోనేస్తాం. కాబట్టి ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఆఫర్స్ చూసే టప్పుడు, లేటెస్ట్ టెక్నాలజీ చూసేటప్పుడు ఫోన్లలో ఫీచర్లు, ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో ఉపయోగపడతాయా ? లేదా ? అనేది చెక్ చేసుకోవాలి.

ముఖ్యంగా ఆన్ లైన్ మొబైల్ ఆఫర్స్ లేదా లేటెస్ట్ ఆఫర్స్ టుడే అంటూ ఆకట్టుకునే ఆఫర్స్ కనబడితే, వెంటనే అందుబాటులో ఉన్న టెక్నాలజీ మారబోయే టెక్నాలజీ గురించి సరి చూసుకుంటే, సరైన సమయంలో సరైన మోడల్ కొనుగోలు చేయవచ్చు.

మన ఇండియాలో అయితే 5జి టెక్నాలజీ పూర్తిగా అందుబాటులోకి రావడానికి 6మాసాలకు పైగా సమయం పడుతుందని అంచనా… అల అలా ఒక ఏడాది గడిచే సమయానికి టెక్నాలజీ మారుతూ ఉంటుంది.

చేతిలో ఉన్న మొబైల్ 4జి టెక్నాలజీతో ఉంది, మంచి కండిషన్ లో ఉంటే, 5జి టెక్నాలజీ అందుబాటులోకి వచ్చే వరకు మొబైల్ ఆఫర్స్ కోసం ఎదురు చూడనవసరం లేదు.

అయితే కొన్ని పాత 4జి ఫోన్లు అన్ని ఫీచర్లు కలిగి ఉండవు. అంటే కొన్నింటిలో ఫింగర్ ప్రింట్ సెన్సార్, పేస్ అన్ లాక్ వంటి ఫీచర్లు లేని 4జి ఫోను మన దగ్గర ఉండి, మంచి ఆఫర్ ఉంటే కొత్త 4జి ఫోనుకు అప్ గ్రేడ్ అవ్వవచ్చు. ఎందుకంటే పేస్ అన్ లాక్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, కంపాస్, డ్యూయల్ కెమెరా, ట్రిపుల్ కెమెరా వంటివి బడ్జెట్ ధరలోనే లభిస్తున్నాయి… కాబట్టి.

Home