వెబ్ సైట్ లోతక్కువ ధరలో మొబైల్స్

Sunday, 14th February, 2021 / 12:05:51

ఫ్లిప్ కార్ట్ 2 గుడ్ వెబ్ సైట్ లో తక్కువ ధరలో మొబైల్స్ లభిస్తాయి. ఇవి సెకండ్ హ్యాండ్ లేదా రిఫర్బిషుడ్ స్మార్ట్ ఫోన్స్ అయ్యి ఉంటాయి. కొన్ని ఫోన్లపై 60శాతం పైగా తగ్గింపు ధరలలో ఈ 2గుడ్ సైటులో చూడవచ్చు. ఈ వెబ్ సైట్ ప్రత్యేకంగా సెకండ హ్యాండ్ లేకా రిఫర్బిషుడ్ ఐటమ్స్ అమ్మకాలు జరపడానికే ఉంది. వెబ్ సైటులో కనబడే ప్రతి ఐటమ్ క్రింద దాని యొక్క కండిషన్ చూపుతారు. కొత్త ఫోన్స్ కొనడానికి సరిపడా సొమ్ములు లేనప్పుడు సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కొనడం చేస్తూ ఉంటారు. అల సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కొనాలంటే ఫ్లిప్ కార్ట్ సంస్థ యొక్క 2 గుడ్ వెబ్ సైటు నుండి కొనుగోలు చేయవచ్చు. 2గుడ్ వెబ్ సైటులో ప్రస్తుతం లభిస్తున్న మొబైల్స్ యాపిల్ ఐఫోన్ 6ఎస్ (64జిబి) 44% డిస్కౌంట్ తో రూ.13,799లకు లభిస్తుంది. రియల్ మీ3 ఫోన్(64జిబి, 4జిబి రామ్ ) 31% డిస్కౌంట్ తో రూ.7,199లకు లభిస్తుంది. రెడ్మి వై2 ఫోన్(32జిబి, 3జిబి రామ్) 49% డిస్కౌంట్ తో రూ.6,099లకు లభిస్తుంది. సామ్సంగ్ గాలక్సీ ఏ30 ఫోన్(64జిబి, 4జిబి రామ్) 49% డిస్కౌంట్ తో రూ.8,419లకు […]

ReadMore

Posted by

ఒప్పో ఫోన్లు రేట్ తక్కువ ధరలో మొబైల్స్ మొబైల్ మొబైల్ మొబైల్ రిఫర్బిషుడ్ మొబైల్స్ రెడ్మి ఫోన్ రేట్ సెకండ్ హ్యాండ్ మొబైల్స్ సెకండ్ హ్యాండ్ మొబైల్స్ లిస్టు Mobiles refurbished mobiles tech in telugu